శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
అధిక శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి : అష్టమి ఉ.10.24 వరకు
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : స్వాతి రా.8.56 వరకు
యోగం : సాధ్యం ఉ.11.43 వరకు
కరణం : బవ ఉ.10.24 వరకు తదుపరి బాలువ రా.10.20 వరకు
వర్జ్యం : రా2.37 – 4.14
దుర్ముహూర్తము : ఉ11.40 – 12.31
అమృతకాలం:ఉ11.49 -1.28
రాహుకాలం: మ.12.00 -1.30
యమగండ/కేతుకాలం : ఉ7.30 – 9.00
సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: తుల
సూర్యోదయం: 5.40 సూర్యాస్తమయం: 6.32
సర్వేజనా సుఖినోభవంతు
శుభ మస్తు