Telugu Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈ రోజు మంగళవారం, జూలై 11, 2023 తిథి ,పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం – బహళ పక్షం

తిథి : నవమి రా.10.03 వరకు

వారం : మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:అశ్విని రా11.30 వరకు

యోగం:సుకర్మ మ3.59 వరకు

కరణం:తైతుల ఉ10.48 వరకు తదుపరి గరజి రా10.03 వరకు

వర్జ్యం:రా7.37 – 9.10

దుర్ముహూర్తము:ఉ8.11 – 9.03 మరియు రా10.59 – 11.43

అమృతకాలం:సా4.30 – 6.03

రాహుకాలం:మ3.00 – 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30

సూర్యరాశి : మిథునం

చంద్రరాశి : మేషం

సూర్యోదయం : 5.35

సూర్యాస్తమయం : 6.35

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

Leave A Reply

Your email address will not be published.