ToDay Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈ రోజు ఆదివారం, జూలై 16, 2023 తిథి ,పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం – బహళ పక్షం

తిథి : చతుర్దశి రా9.20 వరకు

వారం : ఆదివారం (భానువాసరే)

నక్షత్రం : ఆర్ద్ర రా2.42 వరకు

యోగం: ధృవం ఉ.9.45 వరకు

కరణం : భద్ర ఉ8.54 వరకు తదుపరి శకుని రా9.20 వరకు

వర్జ్యం : ఉ.10.03 – 11.46

దుర్ముహూర్తము : సా4.50 – 5.42

అమృతకాలం : సా4.01 – 5.44

రాహుకాలం : సా4.30 – 6.00

యమగండ/కేతుకాలం : మ12.00 – 1.30

సూర్యరాశి : మిథునం చంద్రరాశి : మిథునం

సూర్యోదయం: 5.37 సూర్యాస్తమయం : 6.34

మాసశివరాత్రి

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

Leave A Reply

Your email address will not be published.